• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బాబర్‌ను కెప్టెన్‌గా తీసేయండి: మాజీలు

    అఫ్గాన్‌ చేతిలో ఓటమితో పాక్‌ కెప్టెన్ బాబర్‌ అజామ్‌పై మాజీలు విమర్శలు గుప్పిస్తున్నారు. మాజీ పేసర్ అకీబ్ జావెద్ మాట్లాడుతూ ‘వన్డే ప్రపంచ కప్‌ ముగిసిన తర్వాత బాబర్ అజామ్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించాలి. అతడి స్థానంలో వైట్‌బాల్‌ క్రికెట్‌కు షహీన్ అఫ్రిదిని కెప్టెన్‌గా చేస్తే బాగుంటుంది’ అని అన్నాడు. మరోవైపు ‘బాబర్‌ అజామ్ కెప్టెన్సీ దారుణంగా ఉంది. బౌలర్లను వినియోగించుకున్న తీరు సరికాదు. పవర్‌ ప్లే ఓవర్లలో హారిస్‌ రవూఫ్‌ను తీసుకురావడం శుద్ధ దండగ. ఫీల్డింగ్‌ సెటప్‌ కూడా దారుణంగా ఉంది’ అని మాజీ కెప్టెన్ మిస్బా వ్యాఖ్యానించాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv