• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రాజమౌళిపై ఆర్జీవీ ప్రశంసల వర్షం

    దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళిపై సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ప్రశంసలు కురిపించారు. ఒక భారతీయ దర్శకుడు ఇలాంటి క్షణాలను అనుభవిస్తాడని ఏ దర్శకుడూ అనుకోలేదని పేర్కొన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ టీం ఇటీవల పోస్ట్ చేసిన ఓ [వీడియో](url)ను వర్మ రీట్వీట్ చేశారు. కాగా అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమంలో రాజమౌళి.. హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్‌తో ముచ్చటించిన వీడియోపై వర్మ కామెంట్స్ చేశాడు. దీనిపై నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv