టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా రోహిత్ శర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వన్డే క్రికెట్లో అత్యుత్తమ ఆటగాళ్లలో రోహిత్ శర్మ ఒకడని కొనియాడారు. 50 ఓవర్ల ఫార్మాట్లో హిట్‌మ్యాన్ ఎన్నో ఘనతలు సాధించినా అతనికి తగిన గుర్తింపు దక్కడం లేదన్నారు. ‘రోహిత్ శర్మ ప్రపంచ కప్‌లో ఏడు సెంచరీలు సాధించాడు. అతను సిక్సర్లను చాలా అలవోకగా బాదతాడు. అతడికి మనం తగినంత గుర్తింపు ఇవ్వకపోవడం దురదృష్టకరం. రోహిత్ శర్మ వన్డేల్లో డేంజర్ బ్యాటర్’ అని చోప్రా పేర్కొన్నాడు.
Trending News
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి
Upcoming Electric Scooters: త్వరలో విడుదల కానున్న బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..!
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల జోరు ఊపందుకుంది. పెట్రోల్ ధరల నుంచి తప్పించుకోవడానికి చాలా మంది వాహనదారులు విద్యుత్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. పెట్రోల్ వాహనాలతో పోలిస్తే ...
Srihari V
Urvashi Rautela: బోల్డ్ లుక్‌లో ఊర్వశి రౌటేలా.. సోషల్ మీడియాలో కామెంట్లతో కుమ్ముతున్న కుర్రాళ్లు
బాలీవుడ్ హాట్ డాల్ ఊర్వశి రౌటేలా.. తాజాగా తన హాట్ ఫొటో షూట్ ఫోటోలు షేర్ చేసింది. ఎద సౌష్టవం కనిపించేలా కిర్రెక్కించింది. బికినీలో దిగిన ఈ ...
Raju B
Dhootha Review: జర్నలిస్టుగా నాగ చైతన్య అదుర్స్.. ‘ధూత’ సిరీస్ ఎలా ఉందంటే?
నటీనటులు: అక్కినేని నాగ చైతన్య, ప్రియా భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్, పార్వతి తిరువొతు, రవీంద్ర విజయ్, జయప్రకాశ్ తదితరులు రచన, దర్శకత్వం: విక్రమ్ కె కుమార్ ...
Srihari V
Animal Movie Review: యాక్షన్ సీన్లలో రణబీర్ ఉగ్రరూపం.. ‘యానిమల్’ ఎలా ఉందంటే?
నటీనటులు: రణబీర్ కపూర్, రష్మికా మందన్నా, అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్, తృప్తి దిమ్రి, ప్రేమ్ చోప్రా, సురేష్ ఒబెరాయ్ తదితరులు దర్శకత్వం: సందీప్ ...
Srihari V
Noise ColorFit Pro 5: నాయిస్ నుంచి మరో అడ్వాన్స్డ్ స్మార్ట్‌వాచ్.. ధర, ఫీచర్లపై లుక్కేయండి!
నాయిస్ (Noise) కంపెనీ విడుదల చేసే స్మార్ట్‌వాచ్‌లకు భారత్‌లో మంచి గుడ్‌విల్ ఉంది. మీడియం రేంజ్ బడ్జెట్లో అడ్వాన్స్డ్ వాచ్‌లను రిలీజ్ చేస్తుందని నాయిస్‌కు పేరుంది. ఈ ...
Srihari V
Upcoming Bikes In December 2023: డిసెంబర్లో రాబోతున్న మోస్ట్ వాంటెడ్ బైక్స్ ఇవే..!
భారత్‌లో ద్విచక్రవాహనాలకు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. దేశంలో ఏటా లక్షల్లో బైక్‌లు సేల్ అవుతుంటాయి. వాహనదారుల అభిరుచులకు అనుగుణంగా ప్రముఖ వాహన సంస్థలు ప్రతీ నెల ...
Srihari V
2024 KTM 790 Adventure: దుమ్మురేపే బైక్‌ను లాంచ్ చేసిన కేటీఎం.. ధర, ఫీచర్లు ఇవే!
ప్రముఖ బైక్ తయారీ కంపెనీ KTM సరికొత్త బైక్‌ను ఆవిష్కరించింది. ‘2024 KTM 790 Adventure’ పేరుతో అమెరికా, ఐరోపా దేశాల్లో కొత్త బైక్‌ను లాంచ్ చేసింది. ...
Srihari V
Best Winter Places: దేశంలో బెస్ట్ టూరిస్ట్ మంచు ప్రదేశాలు.. జీవితంలో ఒక్కసారైన వెళ్లాల్సిందే!
దేశంలో ఎన్నో సుప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. రాజుల కాలం నాటి కోటలు, పురాతన ఆలయాలు, ప్రపంచ వారసత్వ కట్టడాలు, ప్యాలెస్‌లు ఇలా వివిధ రకాల ప్రదేశాలు ...
Srihari V
Upcoming Mobiles In December 2023: డిసెంబర్లో రిలీజయ్యే టాప్ కంపెనీల మెుబైల్స్ ఇవే..!
ప్రతీ నెలా టాప్ కంపెనీల మెుబైల్స్ రిలీజ్ అవుతూ టెక్ ప్రియులను ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలోనే డిసెంబర్‌లోనూ ప్రముఖ సంస్థల ఫోన్లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మెుబైల్ ...
Srihari V
Telugu OTT Releases: ఈ వారం థియేటర్లు, ఓటీటీలలో సందడి చేసే సినిమాలు ఇవే..!
ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. డిసెంబర్ మెుదటి వారంలో ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. నవంబర్ 27 – డిసెంబర్ ...
Srihari V
Redmi Watch 4: రెడ్మీ నుంచి GPS టెక్నాలజీతో సరికొత్త స్మార్ట్ వాచ్.. ధర, ఫీచర్లు ఇవే!
దేశంలో మంచి బ్రాండ్ కలిగిన మెుబైల్ కంపెనీల్లో రెడ్మీ ఒకటి. ఈ కంపెనీ ఉత్పత్తి చేసే ఫోన్లతో పాటు అడ్వాన్స్డ్ స్మార్ట్‌వాచ్‌లకు మంచి డిమాండ్ అయితే ఉంటుంది. ...
Raju B
Unique Movie Titles: సలార్, కంగువ, తంగలాన్.. ఈ టైటిల్స్ వెనక ఎంత అర్థం ఉందో తెలుసా?
సినిమాపై ఆసక్తిని పెంచడంలో టైటిళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. సినిమా పేరు ఎంత యూనిక్‌గా ఉంటే ఆడియన్స్ అంతగా ఆ మూవీకి కనెక్ట్ అవుతారు. ప్రస్తుతం రూపొందుతున్న ...
Srihari V
Redmi K70 Series: సరికొత్త మెుబైల్స్తో రాబోతున్న రెడ్మీ.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!
చైనాకు చెందిన ప్రముఖ కంపెనీ రెడ్మీ (Redmi) నుంచి ఏ మెుబైల్ రిలీజైన అది టెక్ ప్రియులకు పండగే అని చెప్పవచ్చు. తక్కువ బడ్జెట్లో నాణ్యమైన ఫోన్లను ...
Srihari V
Kotabommali PS Review: పోలీసుల కష్టాలను కళ్లకు కట్టిన ‘కోట బొమ్మాళి’… సినిమా హిట్టా? ఫట్టా?
నటీనటులు: శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్‌కుమార్, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్, మురళి శర్మ, బెనర్జీ, ప్రవీణ్ తదితరులు దర్శకత్వం: తేజ మర్నీ సంగీతం: రంజిన్ రాజ్, మిధున్ ...
Srihari V
Aadikeshava Review: యాక్షన్ సీన్లలో రుద్రతాండవం చేసిన మెగా మేనల్లుడు.. ‘ఆదికేశవ’ ఎలా ఉందంటే?
నటీనటులు: పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల, జోజు జార్జ్, సదా, సుదర్శన్, రాధికా శరత్ కుమార్, జయప్రకాశ్, తనికెళ్ళ భరణి, సుమన్, అపర్ణా దాస్ తదితరులు రచన ...
Srihari V
Honda CB350: రాయల్ ఎన్ఫీల్డ్ను తలదన్నే సరికొత్త హోండా బైక్.. ధర, ఫీచర్లు ఇవే!
జపాన్‌కు చెందిన హోండా (Honda) కంపెనీ ద్విచక్రవాహనాల తయారీలో గణనీయమైన గుర్తింపును సంపాదించింది. హోండా బైక్‌ల ఇంధన సామర్థ్యం, దానిపై వినియోగదారుల్లో ఉన్న విశ్వసనీయతే ఇందుకు కారణం. ...