• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రోహిత్ శర్మ అరుదైన ఘనత

    న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనతను నమోదు చేశాడు. కివీస్‌తో మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ .4 ఫోర్లు, 4 సిక్స్‌లు కొట్టాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ వన్డేల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో 50 లేదా అంతకంటే ఎక్కువ సిక్స్‌లు కొట్టిన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. రోహిత్‌ ఈ ఏడాదిలో ఇప్పటివరకు 53 సిక్స్‌లు కొట్టాడు. ఈ ఘనత సాధించిన జాబితాలో రోహిత్‌ మూడో స్ధానంలో నిలిచాడు. అతనికంటే ముందు ఏబీ డివిలియర్స్‌(58 సిక్స్‌లు) తొలి స్ధానంలో ఉండగా.. క్రిస్‌ గేల్‌(56 సిక్స్‌లు) రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv