• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • చీరల్లో దాచిన రూ.4.1 కోట్లు స్వాధీనం

  ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు భారీగా అమెరికన్ [కరెన్సీ](url) స్వాధీనం చేసుకున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజా ఎయిర్‌పోర్ట్‌లో దుబాయ్ వెళ్తున్న ముగ్గురి బ్యాగులను తనిఖీ చేశారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. ముగ్గురు వ్యక్తులు రూ.4.1 కోట్ల విలువైన యూఎస్ డాలర్లతో పట్టుబడ్డారు. చీరలు, చెప్పులు, బ్యాగుల్లో దాచి తీసుకెళ్తుండగా కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేసి స్థానిక కోర్టులో హాజరు పర్చగా, వారికి జ్యుడీషియల్ కస్టడీ విధించారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv