• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • 22 ఏళ్లుగా రూ.1కే సమోసా

  రోజు రోజుకు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఇతర తినుబండారాల ధరలు కూడా అధికమవుతున్నాయి. అయితే, 22 ఏళ్లుగా ఓ సమోసా ధర మాత్రం ఒకే విధంగా ఉంటోంది. ఒక రూపాయికే సమోసా ఇస్తూ జార్ఖండ్‌కి చెందిన సమోసాల వ్యాపారి అరుణ్ జీవనం కొనసాగిస్తున్నాడు. ప్రతి రోజు 2000 వరకు సమోసాలు విక్రయిస్తున్నాడు. తాను సమోసా బండి పెట్టినప్పుడు ఒక రూపాయికి సమోసా అమ్మేవాడినని అరుణ్ గుర్తుచేశాడు. చదువుపై సరిగా దృష్టి సారించలేక ఈ వ్యాపారాన్ని ఎంచుకున్నట్లు ఆయన తెలిపాడు. కాగా, 20ఏళ్లకు పైగా అవుతున్నా ఇక్కడ సమోసా రుచి మారలేదట.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv