• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మహిళా అధికారణిపై ఇసుక మాఫియా దాడి

    బిహార్‌: పట్నా జిల్లాలోని బిహ్త్ పట్టణంలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్నందుకు ఓ మహిళా ఆఫీసర్‌పై దాడికి తెగబడింది. ఇందుకు సంబంధించిన [వీడియో ](url)వైరల్‌గా మారింది. ప్రాణ భయంతో పారిపోతున్న అధికారిణిని కొందరు వెంబడించారు. రాళ్లు, మట్టిపెళ్లలతో దాడిచేశారు. ఆమెను కిందపడేసి నేలపై ఈడ్చుకెళ్లారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు 44 మందిని అరెస్టు చేశారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న మిగితా వారి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv