హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘సత్యభామ’ చిత్రం నుంచి తాజాగా మేకర్స్ టీజర్ విడుదల చేసింది. ఇందులో ఓ అమ్మాయి హత్య కేసును ఛేదించే క్రమంలో సత్యభామ ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి? అనే ఆసక్తికర కోణంలో టీజర్ ఉంది. ఈ సినిమాకు సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్నాడు.
![](https://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/11/10161927/image-233.jpeg)