• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • చంద్రబాబుకు 12 మంది NSGలతో భద్రత

  ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు భద్రతను భారీగా పెంచారు. 8 మంది ఉన్న నేషనల్ సెక్యురిటీ గార్డ్(NSG) కమాండోల సెక్యూరిటీని 12కు పెంచారు. ఇటీవల కుప్పంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు కుప్పంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా మూడెంచల భద్రతను ఏర్పాటు చేసింది. కుప్పంలో ఇటీవల టీడీపీ అధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్‌ను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేయడంతో ఉద్రిక్తత మొదలైంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv