వరల్డ్‌కప్ తర్వాత టీమిండియాతో జరగనున్న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు ఆస్ట్రేలియా 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. కెప్టెన్‌గా మాథ్యూ వేడ్‌ను ఎంపిక చేసింది. నవంబరు 23 నుంచి సిరీస్ ప్రారంభం కానుంది. తుది జట్టు ఇదే..
ఆసీస్: మాథ్యూ వేడ్, బెహ్రెన్‌డార్ఫ్, సీన్ అబాట్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మ్యాక్స్‌వెల్, తన్వీర్, షార్ట్, స్మిత్, స్టోయినిస్, వార్నర్, ఆడం జంపా.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం