• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కాపాడబోయి కన్ను పోగొట్టుకుంది

    [VIDEO](url): అమెరికాలోని కాలిఫోర్నియా ఓ వికలాంగుడికి మద్దతుగా నిలిచినందుకు మహిళ కంటిని కోల్పోయింది. ఓ రెస్టారెంట్‌లో పనిచేసే ఓ మహిళ… అక్కడ ఒక వికలాంగుడిని కొంతమంది ఏడిపిస్తుంటే అడ్డు చెప్పింది. దీంతో ఆ గుంపులోని వ్యక్తులు మహిళపై దాడికి తెగబడ్డారు. ఒక్కసారిగా ఆమె ముఖంపై పిడిగుద్దులు కురిపించారు. దీంతో ఆమె కంటికి తీవ్ర గాయమై..చూపు కోల్పోయింది. వారు అలా దాడి చేస్తారని తాను అస్సలు ఊహించలేదని మహిళ బాధను వ్యక్తం చేసింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv