• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • శుభ్‌మన్‌గిల్ ఓల్డ్ వీడియో; నెట్టింట్లో వైరల్

    న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా యంగ్ సెన్షేషన్ శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీతో కదం తొక్కిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గిల్ చిన్నప్పటి [వీడియో](url) ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2014లో గిల్‌కు 15 ఏళ్లు ఉన్నప్పుడు తన సహచర ఆటగాడు నిర్మల్ సింగ్‌తో కలసి ఓ మ్యాచ్‌ ఆడాడు. ఆ మ్యాచ్‌లో మొదటి వికెట్‌కు ఇద్దరూ కలసి 587 పరుగులు సాధించి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆ సందర్భంగా గిల్ మీడియాతో మాట్లాడాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv