• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • క్రికెట్‌లో ఇలాంటివి సాధారణం: కమిన్స్

    ప్రపంచ కప్‌లో భాగంగా నిన్న చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించడంపై క్రికెటర్ కమిన్స్ స్పందించాడు. తాము 200 పరుగులకే పరిమితం కావడం ఇబ్బంది కలిగించిందని, మరో 50 పరుగులు చేసి ఉంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. మిచెల్ మార్ష్ కోహ్లీ క్యాచ్‌ను మిస్ కావడం గురించి అప్పుడే మర్చిపోయానని, ఇలాంటివి క్రికెట్‌లో సర్వసాధారణం అని కమిన్స్ పేర్కొన్నాడు. కాగా, ఈ లైఫ్ తర్వాత కోహ్లీ మెరుగ్గా ఆడి భారత్‌ను గెలుపు తీరాలకు చేర్చాడు.

    https://www.instagram.com/reel/CyI_IFJPRJY/?utm_source=ig_embed&ig_rid=abd1fd86-cc97-4dd2-9e17-74ce4bd3db35
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv