కళాతపస్వి, లెజండరీ డైరెక్టర్ కె.విశ్వనాథ్ (92) వృద్ధాప్యంతో మరణించిన సంగతి తెలిసిందే. కాగా ఆయన స్వస్థలం ఏపీలోని బాపట్ల జిల్లా పెదపులివర్రు. గుంటూరు హిందు కాలేజీలో ఇంటర్, ఏసీ కాలేజీలో డిగ్రీ చదివారు. అనంతరం చెన్నై వెళ్లి విజయవాహినీ స్టూడియోలో సౌండి రికార్డిస్ట్‌గా కెరీర్ ఆరంభించారు. 1965లో ‘ఆత్మగౌరవం’ సినిమాకు దర్శకుడిగా మారాడు. తొలి చిత్రానికే ‘నంది’ అవార్డు అందుకున్నాడు. ఆయన 9 బాలీవుడ్ సినిమాలతో కలిపి మొత్తం 50కి పైగా సినిమాలకు దర్శకత్వం చేపట్టారు.
Trending News
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి
Good Telugu Movies On Zee5: ‘జీ 5’లో గత పదేళ్లలో వచ్చిన తెలుగు బెస్ట్ చిత్రాలు ఇవే!
ఓటీటీ రాకతో తెలుగు చిత్రాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. చిన్న, పెద్ద అనే తారతమ్యం లేకుండా కంటెంట్ బాగుంటే ఏ సినిమానైనా ఓటీటీ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇది ...
Srihari V
War 2: ఎన్టీఆర్ ‘వార్ 2’ నుంచి మైండ్ బ్లోయింగ్ న్యూస్.. ఊగిపోతున్న ఫ్యాన్స్!
భారతీయ సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ‘వార్ 2’ (War 2). బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్.. టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ...
Srihari V
Pavithra Jayaram – Chandrakanth: బుల్లితెరను కుదిపేస్తున్న పవిత్ర – చందుల మరణాలు.. వీళ్ల ప్రేమ కథ ఏంటీ?
బుల్లితెర నటీనటులు పవిత్ర జయరామ్ (Pavithra Jayaram), చంద్రకాంత్ (Chandra Kanth) అలియాస్ చందుల వరుస మరణాలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. త్రినయని సీరియల్ ఫేమ్ ...
Srihari V
Best Comedy Films in Telugu: ఆన్ లైన్లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ సినిమాలు ఏవో తెలుసా?
నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అన్నాడో మహా కవి. తెలుగులో హస్య చిత్రాలు కోకొల్లలు. కేవలం కామెడీనే ప్రధాన కథాంశంతో ...
Raju B
Prabhas Marriage News: ఒక్క పోస్టుతో పెళ్లిపై అటెన్షన్ తీసుకొచ్చిన ప్రభాస్.. అసలు ఏం జరిగిందంటే?
టాలీవుడ్ ఖ్యాతీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన తెలుగు హీరోల్లో ప్రభాస్ (Prabhas) ముందు వరుసలో ఉంటాడు. ‘బాహుబలి’ (Bahubali), ‘బాహుబలి 2’ (Bahubali 2) చిత్రాలతో ప్రభాస్ ...
Srihari V
Baahubali: Crown of Blood Review: ఓటీటీలోకి బాహుబలి యానిమేషన్ సిరీస్.. హిట్టా? ఫట్టా?
దర్శకులు : జీవన్ జె కాంగ్, నవీన్ జాన్ సంగీతం: కాలభైరవ ఎడిటింగ్: తరుణ్ ప్రసాద్ నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్ ఎస్ రాజమౌళి, ...
Srihari V
Best Telugu Movies On Amazon Prime: అమెజాన్‌లో గత పదేళ్లలో వచ్చిన టాప్ క్రైమ్ థ్రిల్లర్స్ ఇవే!
ప్రస్తుతం ఓటీటీ యుగం నడుస్తోంది. హర్రర్, కామెడీ, సైంటిఫిక్, హిస్టారికల్, బయోగ్రఫీ జానర్లలో ప్రతీవారం చాలా చిత్రాలే స్ట్రీమింగ్ (Suspense Thriller Movies Telugu In Prime)లోకి ...
Srihari V
Vidya Vasula Aham Review: ఓటీటీలోకి వచ్చేసిన ‘విద్య వాసుల అహం’.. సినిమా ఎలా ఉందంటే?
నటీనటులు: రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, అవసరాల శ్రీనివాస్, అభినయ, శ్రీనివాస్ రెడ్డి, రవివర్మ అడ్డూరి, కాశీ విశ్వనాథ్, రూప లక్ష్మి, రాజశ్రీ నాయర్, తదితరులు దర్శకుడు: ...
Srihari V
Pushpa 2 Steps Viral: ముంబయి లోకల్ ట్రైన్లో ‘పుష్ప 2’ స్టెప్ వేసిన నైజీరియన్.. వీడియో వైరల్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బాస్టర్ చిత్రం ‘పుష్ప’ (Pushpa). పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ...
Srihari V
Good movies to watch on aha: ఆహాలో టాప్‌లో ట్రెండ్ అవుతున్న సినిమాలు ఇవే!
ఆహాకు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో మంచి పేరుందు. ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్‌తో ప్రేక్షకులను అలరిస్తుంటుంది. ప్రస్తుతం ఈ ఓటీటీలో చూడదగిన.. టాప్‌లో ట్రెండ్ అవుతున్న సినిమాల లిస్ట్‌ను ఇక్కడ ...
Raju B
Weekend OTT Suggestions: ఓటీటీ ప్రియులకు పండగే.. ఈ వీకెండ్లో చూడాల్సిన కొత్త చిత్రాలు ఇవే!
గతంలో వీకెండ్ అనగానే అందరి దృష్టి థియేటర్ల వైపునకు వెళ్లేది. అయితే ఓటీటీ రాకతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎంచక్కా ఫ్యామిలీతో ఇంట్లోనే కొత్త సినిమాలను చూసే ...
Srihari V
Ruhani Sharma: జాకెట్ లేకుండా రుహాని శర్మ అందాల షో.. తట్టుకోవడం కష్టమే
గ్లామర్ డాల్ రుహానీ శర్మ (Ruhani Sharma).. తన లేటెస్ట్ హాట్ ఫొటో షూట్‌తో సోషల్ మీడియాను అట్టుడికించింది. తన ఎద అందాలను బయటపెడుతూ చెమటలు పట్టించింది. ...
Raju B
Movie like Manjummel Boys: ఓటీటీలో మంజుమ్మేల్ బాయ్స్ మాదిరి సూపర్బ్ సినిమా.. ఎందులో అంటే?
ఇటీవల వచ్చిన మలయాళ సినిమా మంజుమ్మేల్ బాయ్స్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. సస్పెన్స్ థ్రిల్లర్ జనర్‌లో వచ్చిన ఈ చిత్రం ...