[VIDEO](url): వైజాగ్ వేదికగా జరుగుతున్న ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్‌లో కంగారూ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. షాన్ అబాట్ బౌలింగ్‌లో హార్దిక్ పాండ్యాను కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔట్ చేశాడు. గాల్లో కుడివైపునకు డైవ్ చేస్తూ స్మిత్ పట్టిన క్యాచ్ వీడియో అప్పటికప్పుడే నెట్టింట వైరల్‌గా మారింది.