• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘లైగ‌ర్’ నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్

  ‘లైగ‌ర్’ మూవీ నుంచి ఆఫ‌ట్ అనే రొమాంటిక్ సాంగ్ రిలీజ్ అయింది. ఈ పాట‌లో విజ‌య్, అన‌న్య రొమాన్స్‌లో రెచ్చిపోయారు. అన‌న్య పాండే అందాల ఆరోబోత‌తో సెగ‌లు పుట్టించింది. లైగ‌ర్ మూవీ ఆగ‌స్ట్ 25న విడుద‌ల కానుంది. ఈ పాన్ ఇండియా సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాను ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్‌, పూరీ కనెక్ట్స్ క‌లిసి నిర్మించాయి. విజ‌య్ బాక్స‌ర్‌గా కొత్త అవ‌తారంలో క‌నిపించ‌బోతున్నాడు. మైక్ టైస‌న్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు.

  6 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన వాట్ లగా దేంగే

  లైగర్ యాట్యూడ్ ‘వాట్ లగా దేంగే’ వీడియో యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఈ వీడియో 6 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి యూట్యుబ్ లో ట్రెండ్ అవుతోందని మూవీ మేకర్స్ ప్రకటించారు. మొత్తం లక్షా 75 వేల లైక్ లు సాధించిందని వెల్లడించారు. లైగర్ యాటిట్యూడ్ ను దేశం మొత్తం ప్రేమిస్తోందని పేర్కొన్నారు. ఈమేరకు విజయ్ దేవరకొండ పోస్టర్ ను పోస్ట్ చేశారు. కాగా ఈ మూవీ ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం మూవీ బృందం దేశవ్యాప్తంగా పర్యటిస్తూ … Read more

  విజ‌య్ దేవ‌ర‌కొండ స్పీచ్‌లో డైలాగ్స్ ట్రెండింగ్

  విజ‌య్ దేవ‌ర‌కొండ మామూలుగా మాట్లాడిన మాట‌లు కూడా పంచ్ డైలాగ్స్‌లా అనిపిస్తుంటాయి. గ‌తంలో చాలాసార్లు విజ‌య్ మాట్లాడిన మాట‌లు ట్రెండ్ కావ‌డం చూశాం. అయితే లేటెస్ట్‌గా విజ‌య్ దేవ‌ర‌కొండ లైగ‌ర్ ట్రైల‌ర్ లాంచ్‌లో స్టేజ్‌పై మీకు మా అయ్య తెల్వ‌ది, మా తాత తెల్వ‌ది కానీ నాపై ఇంత అభిమానం చూపిస్తున్నారు అన్న డైలాగ్స్ వైర‌ల్ అయ్యాయి. ఈ వీడియోలో ఒక యువ‌కుడు షాప్‌కు వెళ్లి సిగ‌రెట్ అడుగుతాడు. రోజూ మా షాప్‌లోనే సిగ‌రెట్ ఎందుకు కొంటున్నావు అని య‌జ‌మాని అడుగుతాడు. ఎందుకంటే మీకు … Read more

  సినీపోలిస్ మాస్ థియేటర్ అయితే ఇలానే ఉంటది !

  పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘లైగర్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌, ముంబైలోని సినీపోలిస్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా లాంచ్ ఈవెంట్‌కు వచ్చిన అభిమానులతో ఎప్పుడూ క్లాస్‌గా ఉండే సినీపోలిస్ థియేటర్ ఒక్కసారిగా మాస్ ప్రేక్షకులతో నిండిపోయింది. అభిమానుల ఈలలు, కేరింతలతో మాస్ జాతరను తలపించింది. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు సినీపోలిస్ మాస్ థియేటర్ అయితే ఇలానే ఉంటుంది అని కామెంట్ చేస్తున్నారు. ఆ వీడియోను చూసేందుకు … Read more

  విజయ్ దేవరకొండ ‘లైగర్’ మరో పవన్ కల్యాణ్ ‘జానీ’ అవుతుందా?

  సుమారుగా 19 ఏళ్ల క్రితం అంటే 2003లో రిలీజ్ కు ముందే బీభత్సాన్ని సృష్టించిన సినిమా ‘జానీ’. ప్రస్తుతం అదే స్థాయిలో లైగర్ సినిమా బీభత్సం సృష్టిస్తోంది. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కోసమే భారీ కటౌట్లు ర్యాలీలు ఓ సినిమా రిలీజ్ అయిన స్థాయిలో రచ్చ. అలాగే సోషల్ మీడియాలోనూ ‘లైగర్’ మోత. అయితే కొందరు మాత్రం ఈ సినిమాను జానీ సినిమాతో పోలుస్తున్నారు. అసలు ఈ రెండింటికీ మధ్య ఉన్న కామన్ పాయింట్స్ ఏంటి? అప్పట్లో జానీ డిజాస్టర్ మరి ఇప్పుడు లైగర్ … Read more

  లైగర్ మరో కల్ట్ మూవీ కానుందా? 1990 నుంచి తెలుగులో వచ్చిన కల్ట్ యాక్షన్ మూవీలు

   రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఇటీవల లైగర్ మూవీ గురించి చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని కల్ట్ మూవీగా విజయ్ అభివర్ణించాడు. “కల్ట్ వ్యక్తులతో కల్ట్ ఫిల్మ్ చేస్తున్నాం. దానిని మీతో పంచుకుంటున్నాం” అంటూ మైక్ టైసన్ తో ఉన్న ఫొటోలను షేర్ చేశాడు. దీంతో పూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ టాలీవుడ్ లో మరో ట్రెండ్ సెట్టర్ గా నిలవనుందని అభిమానులు చర్చించుకుంటున్నారు. అసలు ఇప్పటి వరకు తెలగులో యాక్షన్ చిత్రాల్లో కల్ట్ మూవీలు అనదగ్గవి … Read more

  మైక్ టైస‌న్‌కు బ‌ర్త్‌డే విషెస్ తెలియ‌జేసిన ‘లైగ‌ర్’ టీమ్‌

  ఈరోజు ప్ర‌పంచ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైస‌న్ బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా లైగ‌ర్ చిత్ర‌బృందం టైస‌న్‌కు శుభాకాంక్షలు తెలియ‌జేస్తూ షూటింగ్‌కు సంబంధించిన కొన్ని స‌న్నివేశాల‌ను షేర్ చేసింది. టైస‌న్ మొట్ట‌మొద‌టిసారిగా ఒక ఇండియ‌న్ సినిమాలో అది కూడా తెలుగు సినిమాలో న‌టిస్తుండ‌టం విశేషం. లైగ‌ర్‌లో టైస‌న్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు కోచ్‌గా, ఫాద‌ర్‌గా క‌నిపించ‌బోతున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అది ఎంత‌వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే సినిమా విడుద‌ల వ‌ర‌కు ఆగాల్సిందే. లైగ‌ర్ మూవీ ఆగ‌స్ట్ 25న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

  లైగ‌ర్ భామ ట్రెండీ & స్టైలిష్ లుక్స్‌

  బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే లేటెస్ట్ హాట్ క్లిక్‌ల‌తో కుర్ర‌కారు మ‌తిపోగొడుతుంది. ఆమె తాజాగా వైట్ అండ్ పింక్ ఫ్లోర‌ల్ లెహంగాలో పోస్ట్ చేసిన ఫంకీ, స్టైలిష్ ఫోటోలు యువ‌త‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. అన‌న్య పాండే చేసిన సినిమాలు చాలా త‌క్కువ‌గానే ఉన్నా ఆమెకు బాగానే పాపులారిటీ వ‌చ్చింది. ప్ర‌స్తుతం పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న పాన్ ఇండియా మూవీ లైగ‌ర్‌లో న‌టిస్తుంది. ఈ సినిమా భారీ విజయం సాధిస్తే ఈ అమ్మ‌డి కెరీర్ గ్రాఫ్ ఒక్క‌సారిగా పెరిగిపోతుంద‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం … Read more

  Puri Jagannadh says Vjay Devarakonda has hunger in him.

  Vijay Devarakonda is celebrating his birthday today (May 9th). With blockbuster hits like Pelli Choopulu, Arjun Reddy, and Geetha Govindam, Vijay Devarakonda established a name for himself. He is one of Tollywood’s most promising actors. Puri Jaganth, a powerful director, is working on two films with this star hero in quick succession. Puri wished Vijay Devarkonda a happy birthday in … Read more

  Happy Birthday to our Beloved Rowdy “ Vijay Devarakonda”

  Today is the 33rd birthday of Vijay Devarakonda. The ‘Arjun Reddy’ star Enjoys a massive fan base across India. His ear-catching dialogue delivery, Masucline Looks, and spectacular performances cemented his status as a Telugu film industry’s new-generation superstar. Vijay’s career began with humble origins. He got his start in films like ‘Nuvvila’ and ‘Life is Beautiful’, where he had minor … Read more