• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 2022 తెలంగాణ ఓవరాల్ రౌండప్

    ఒమిక్రాన్ కలవరం కారణంగా మూతబడిన పాఠశాలలు. రెండేళ్లకోసారి దర్శనమిచ్చే సమ్మక్క, సారలమ్మ ఆశీర్వచనాలు. 216 అడుగుల రామానుజాచార్యుడి విగ్రహ ప్రారంభోత్సవం. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన ఘట్టం మల్లన్న సాగర్ ఆవిష్కరణ. 12 ఏళ్లకోసారి వచ్చే ప్రాణహిత పుష్కరాల సందడి ఇది తెలంగాణలో ఈ ఏడాది మెుదటి అర్థభాగం. అంకురాలకు నిలయంగా మారిన టీ హబ్ 2.0, బాక్సింగ్ ఛాంపియన్‌గా నిఖత్ జరీన్, ఉవ్వెత్తున ఎగిసిపడిన అగ్నిపథ్ సికింద్రాబాద్‌ అల్లర్లు, క్యాసినో, మద్యం కుంభకోణం, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాలు వంటి పంచాయితీలు…ఒక్కసారిగా మునుగోడు గెలుపుతో జాతీయ … Read more

    నన్ను చంపుతారంటా: తెరాస కార్పొరేటర్

    హైదరాబాద్ ఉప్పల్ ఎమ్మెల్యే భేతీ సుభాష్ రెడ్డిపై సొంత పార్టీ నుంచే విమర్శలు వస్తున్నాయి. తనను అసభ్యంగా తిడుతూ చంపేస్తానని బెదిరింపులకు దిగుతున్నాడని కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ఆరోపించారు. బీసీ మహిళనైన తనను చెప్పుకోలేని విధంగా తిడుతున్నాడని కన్నీరు పెట్టుకున్నారు. 10 వేలు ఇచ్చి రౌడీలు, గుండాలతో బెదిరింపులకు పాల్పడుతున్నాడని చెప్పారు. కనీసం ప్రొటోకాల్ పాటించడం లేదన్నారు. కుషాయిగూడలో మోడల్ దోబీ ఘాట్ ను తనను పిలవకుండానే ప్రారంభించారని తెలిపారు.

    వరంగల్‌లో షర్మిల అరెస్టు

    [VIDEO:](url) వరంగల్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగనున్న దృష్ట్యా ఆమెను చెన్నారావుపేట శంకర తండా వద్ద అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు ఆమె కేరవాన్‌కి తెరాస కార్యకర్తలు నిప్పు పెట్టారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిపై వైఎస్ షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేశారని టీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డాయి. దీనిపై షర్మిల స్పందించారు. తన పాదయాత్రకు వస్తున్న మద్దతును చూసి ఓర్వలేకే టీఆర్ఎస్ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే ఇలా చేయించారని ఆరోపించారు. Few people alleged to … Read more

    ఎంపీ అరవింద్ ఇంటి వద్ద ఉద్రిక్తత

    హైదరాబాద్‌లో ఎంపీ అరవింద్‌ ఇంటివద్ద తీవ్ర [ఉద్రిక్తత](url) చోటుచేసుకుంది. కవిత కాంగ్రెస్‌లో చేరతానంటూ మల్లిఖార్జున ఖర్గేకు కాల్‌ చేసిందంటూ నిన్న అరవింద్‌ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఎంపీ ఇంటిముందు టీఆర్‌ఎస్‌ నేతలు ఆందోళనకు దిగారు. ఇంట్లోకి దూసుకెళ్లి సామగ్రిని ధ్వంసం చేశారు. ఫర్నీచర్‌, కిటీకీలు, కారు అద్దాలు పగులగొట్టారు. దాడి సమయంలో అరవింద్‌ ఇంట్లో లేరు. #TRS cadre attack the #BJP MP Aravind's residence at #Hyderabad and not him. Sorry!!!#Telangana https://t.co/Avbq9BQwf3 — Sagar KV ?  … Read more

    ‘హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే’

    TS: మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ విజయం అనంతరం ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. రాజకీయాల్లో హత్యలు ఉండవని, ఆత్మహత్యలే ఉంటాయని రాజగోపాల్ రెడ్డి నిరూపించారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆయన దుమ్మెత్తి పోశారు. మునుగోడు ఉపఎన్నికలో విజయం కోసం బీజేపీ నానా అక్రమాలకు పాల్పడిందని ఆయన విమర్శించారు. ‘డబ్బుతో గెలవాలని బీజేపీ చూసింది. ఓటర్లకు పంచేందుకు తెస్తూ పలువురు పట్టుబడ్డారు. నల్గొండలో తొలసారిగా 12కు 12 సీట్లు టీఆర్ఎస్ కైవసం … Read more

    భారీ పబ్లిసిటీ స్కెచ్ వేసిన TRS

    TRS పార్టీ భారీ పబ్లిసిటీ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ఈ స్కెచ్ తోనే బీజేపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇంతకీ విషయమేంటంటే.. జూలై 2,3 వ తేదీల్లో నగరంలోని హైటెక్స్ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాలకు ప్రధానితో సహా, పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రులు హాజరు కాబోతున్నారు. ఈ సమయంలో పబ్లిసిటీ పీక్స్ లో ఉండాలని రాష్ట్ర బీజేపీ భావిస్తోంది. కానీ అందుకు ఏ మాత్రం అవకాశం లేకుండా నగరంలోని మెజారిటీ మెట్రో … Read more

    కేసీఆర్ జాతీయ రాజకీయాల వెనుక అసలు కారణాలు ఇవేనా..?

    తెలంగాణ సీఎం కేసీఆర్ కొన్ని రోజులుగా జాతీయ రాజకీయాలు అనే నినాదం చేస్తున్నారు. భాజపా వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడానికి సమాయత్తమవుతున్నాడు. బంగారు తెలంగాణ మాదిరిగానే బంగారు భారతదేశాన్ని కూడా రూపొందించడానికి జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నానని.. తెలంగాణ ప్రజలు దీవించాలని ఇటీవలే ఓ సభలో వ్యాఖ్యానించారు. అలాగే జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ కూటమి విషయమై మహరాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ని కూడా కలిశారు. ఇప్పటి వరకు రాష్ట్ర రాజకీయాలపై దృష్టిసారించిన కేసీఆర్ ఉన్నట్టుండి నేషనల్ పాలిటిక్స్‌ అనే పదం … Read more