• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఏపీ వ్యాప్తంగా టెన్షన్… టెన్షన్

  చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్దఎత్తున ఆందోళన చేస్తున్నారు. తమ అధినేతను విడుదల చేయాలని మహిళా కార్యకర్తలు వైజాగ్‌లో పెద్దఎత్తున ధర్నా చేపట్టారు. చంద్రబాబును విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌ సైతం కేబీఆర్ పార్క్ వద్ద టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. సీఎం జగన్ దిష్టి బొమ్మను దగ్దం చేశారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv