• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అందుకే రెండో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నా: రేణూ

    తన రెండో పెళ్లిపై నటి రేణూ దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఆమె రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించారు. తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై రేణూ క్లారిటీ ఇస్తూ. ‘రెండో పెళ్లిని ఇంట్లో పెద్దలు కుదిర్చారు. అప్పుడు మా అమ్మాయికి 7 ఏళ్లు. ఒకవేళ పెళ్లి చేసుకుంటే పాపకు సరిగా సమయం కేటాయిస్తానో.. లేదో అనిపించింది. అందుకే క్యాన్సిల్‌ చేసుకున్నా. ఆద్యకు ఇప్పుడు 13ఏళ్లు. తను ఇంకాస్త పెద్ద అయ్యాక నా రెండో పెళ్లి గురించి నిర్ణయం తీసుకుంటా’ అని రేణూ దేశాయ్ చెప్పుకొచ్చారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv