• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘బేబీ’ కాంబో మళ్లీ రిపీట్‌

  ‘బేబీ’ సినిమా కాంబో మళ్లీ రిపీట్‌ కాబోతుంది. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవీ చైతన్య. వీరిద్దరు కలిసి మరో సినిమాలో కనిపింబోతున్నారు. ఈ మేరకు చిత్రీకరణ ప్రారంభమైందని తెలుపుతూ మేకర్స్ సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. అలాగే ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.. అందులో ఏడుస్తూ ఉన్న వైష్ణవిని ఆనంద్‌ ఓదార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపించాడు. ఇది కూడా ప్రేమకథతో ఈ చిత్రం రూపొందుతున్నట్లు తెలుస్తోంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv