• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆస్పత్రిబెడ్‌పై యువతికి తాళికట్టిన వరుడు

    [VIDEO:](url) మధ్యప్రదేశ్‌లో ఓ వివాహం సినిమా సన్నివేశాన్ని తలపించింది. ఆస్పత్రి బెడ్‌పై ఉన్న వధువును వివాహామాడాడు వరుడు. ఉజ్జయిని భేర్‌ఘాట్‌కు చెందిన రాజేంద్రకు జుల్వానియా వాసి శివానితో పెళ్లి నిశ్చయమయ్యింది. బంధువుల సౌకర్యార్థం ఖాండ్వాలో వివాహం జరిపించాలని నిర్ణయించారు. ఇంతలోనే వధువు ప్రమాదానికి గురై కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. ఆమెకు అండగా నిలవాలనుకున్న వరుడు రాజేంద్ర.. ఆస్పత్రిలోనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. జనరల్ వార్డునే ఫంక్షన్‌హాల్‌లా మార్చారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv