• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • కాంగ్రెస్‌లో మొదలైన అసమ్మతి సెగ

  కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా ప్రకటించడంతో ఆ పార్టీలో అసమ్మతి సెగ మొదలైంది. మేడ్చల్ సీటు ఆశించి భంగపడ్డ సింగిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీకోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశా. రేవంత్ రెడ్డి నాకు అన్యాయం చేశావు. నీ అంతు చూస్తా. మేడ్చల్ జనరల్ సీటులో ‌బీసీకి టికెట్ ఇచ్చారు. ఇక పార్టీకోసం కష్టపడే ఓపికలేదు, త్వరలోనే నా కార్యాచరణను ప్రకటిస్తా అని చెప్పారు. మరోవైపు ఓల్డ్ సిటీలో టికెట్ల కేటాయింపుపై పలువురు నేతలు గాంధీ భవన్‌ను ముట్టడించి తమ నిరసన వ్యక్తం చేశారు.

  https://x.com/TeluguScribe/status/1713538141091704970?s=20
  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv