• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పామును వదిలి స్థానికుడి నిరసన

    TS: హైదరాబాద్ పరిధిలోని అల్వాల్ డివిజన్‌ స్థానికుడు వినూత్నంగా నిరసన తెలిపాడు. గత వారం రోజులుగా వర్షాలు కురుస్తండగా వరద ప్రవాహానికి తన ఇంట్లోకి ఓ పాము వచ్చింది. వరదను తొలగించాలని అధికారులకు విన్నవించినా పరిష్కారం కాలేదు. దీంతో అల్వాల్ వార్డ్ కార్యాలయంలో సదరు వ్యక్తి ఆ పామును తీసుకొచ్చాడు. ఆఫీసులోకి పామును వదిలేశాడు. టేబుల్‌పై తిరుగుతున్న పాము వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv