• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మేనేజర్‌ను చితకబాది చంపేశారు! వీడియో వైరల్

    [వీడియో:](url) ఓ స్టోర్ మేనేజర్‌ను కొంతమంది వ్యక్తులు దారుణంగా కొట్టి, హింసించి చంపేశారు. ఈ ఘటన యూపీలోని షాజహాన్‌పూర్‌లో చోటుచేసుకుంది. బంకిమ్ సూరి అనే వ్యాపారవేత్త వద్ద శివమ్ జోరి మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ పార్శిల్ కనిపించలేదనే నెపంతో శివమ్‌ను తాళ్లతో కట్టివేశారు. అనంతరం ఆరుగురు వ్యక్తులు కర్రలు, రాడ్లతో అతడిని చితకబాదారు. దెబ్బలకు తాళలేక అతడు ప్రాణాలు వదిలాడు. అనంతరం అతడి మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రి ఎదుట పడేసి వెళ్లిపోయారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv