• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ను చంపిన మెుసలి

    ఓ మెుసలి ఫుట్‌బాల్‌ ఆటగాడ్ని బలితీసుకుంది. ఈత కొట్టేందుకు నదిలో దిగిన కోస్టారికా ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ లోపెజ్‌ ఓర్టిజ్‌ను మొసలి చంపేసింది. ఈ ఘటన శాంతా క్రూజ్‌ నగరానికి దగ్గర్లో జరిగింది. మొసళ్లు ఉన్నాయనే కారణంతోనే ఆ నదిలో ఈత కొట్టడాన్ని నిషేధించారు. కానీ లోపెజ్‌ మాత్రం అది పట్టించుకోకుండా నీళ్లలోకి దూకాడు. అతణ్ని చంపిన మొసలి.. ఆ శవాన్ని నోట కరుచుకునే నీళ్లలో తిరిగింది. చివరకు మొసలిని తుపాకీతో కాల్చి చంపి, మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. డిపోర్టివో రియో కేనస్‌ క్లబ్‌ తరపున లోపెజ్‌ ఆడుతుంటాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv