• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రన్‌వేపై అదుపుతప్పి సముద్రంలోకి వెళ్లిన విమానం

    అమెరికా నౌకాదళానికి చెందిన ఓ విమానం రన్‌వేపై అదుపు తప్పి సముద్రంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన హవాయిలోని మెరైన్‌ కోర్‌ బేస్‌లో చోటు చేసుకుంది. వెంటనే కోస్టు గార్డు సిబ్బంది స్పందించడంతో ఆ విమానంలోని సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ విమానం నీటిపై తేలడం చూసి సముద్రంలో బోటింగ్‌ చేస్తున్నవారు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

    https://www.eenadu.net/telugu-news/world/us-navy-plane-overshoots-runway/0800/123215814
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv