ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.290 తగ్గి రూ.56,000కు చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 310 తగ్గి రూ.61,100కు పడిపోయింది. అటు కేజీ వెండి ధర రూ.600 తగ్గింది. దీంతో కిలో వెండి రేటు రూ.78,000 వద్ద కొనసాగుతోంది. విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
Trending News
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి
Chiru Leaks: లీకు రాజా బిరుదుకు చెక్ పెట్టిన మెగాస్టార్.. సినిమా ప్రమోషన్లలో సరికొత్త ట్రెండ్..!
సినిమాను తీయడం ఒక ఎత్తయితే, ఆ సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లడం మరొక ఎత్తు. చిత్రబృందం పడిన కష్టానికి ఫలితం ప్రేక్షకులకు చేరాలంటే సినిమాకు ప్రచారం తప్పనిసరి. ఇలా ...
Naveen K
iQoo Neo 7 Pro 5G: అదిరే డిస్ప్లేతో భారత్‌లోకి మరోకొత్త స్మార్ట్‌ఫోన్.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
వివో సబ్ బ్రాండ్ అయిన ఐకూ(iQoo) నుంచి సరికొత్త 5G స్మార్ట్‌ఫోన్ రిలీజ్ కానుంది. ఐకూ నియో 7 ప్రో 5G(iQoo Neo 7 Pro 5G) ...
Naveen K
VARUNLAV: ఈ జంటల స్ఫూర్తితోనే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లికి సిద్ధమయ్యారు!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి పీటలెక్కబోతున్నాడు. హీరోయిన్ లావణ్య త్రిపాఠికి మనసిచ్చిన ఈ హీరో ఇప్పుడు మనువాడేందుకు రెడీ అవుతున్నాడు. గత కొద్ది కాలంగా రిలేషన్‌షిప్‌పై ...
Naveen K
Vimanam Movie Review: తండ్రి, కొడుకుల మధ్య సాగే ఎమోషనల్ డ్రామా.. ప్రేక్షకుడిని కదిలించే ‘విమానం’
నటీనటులు : సముద్రఖని, ధృవన్ వర్మ, మీరా జాస్మిన్, అనసూయ భరద్వాజ్, రాహుల్ రామకృష్ణ,ధన్ రాజ్ తదితరులు.. దర్శకత్వం: శివప్రసాద్ యానాల సినిమాటోగ్రఫీ: వివేక్ కలేపు సంగీతం: ...
Naveen K
Takkar Movie Review: బోల్డ్ సీన్లలో రెచ్చిపోయిన సిద్ధార్థ్.. మరి ఆ కోరిక నెరవేరిందా?
నటీనటులు: సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్, అభిమన్యు సింగ్, యోగిబాబు, తదితరులు. దర్శకత్వం: కళ్యాణ్ జి. క్రిష్ సంగీతం: నివాస్ కె. ప్రసన్న సినిమాటోగ్రఫీ: వి.మురుగేశన్ లవర్ బాయ్‌గా, ...
Naveen K
Realme 11 Pro 5G Series: అదిరే కెమెరా సెటప్‌తో వస్తోన్న రియల్ మీ.. భారత్‌లో లాంచ్ అయిన మరో 5జీ ఫోన్
రియల్ మీ 11 ప్రో 5G(Realme 11 Pro Series) సిరీస్ ఫోన్లు భారత మార్కెట్లలో విడుదలయ్యాయి. గత నెలలో చైనాలో ఈ మొబైల్ తొలుత లాంఛ్ ...
Naveen K
Yash as Ravana: రణ్‌బీర్‌కు పోటీగా యశ్.. రావణుడిగా కనిపించననున్న కేజీఎఫ్ స్టార్..!
రామాయణం కథ ఆధారంగా ఎన్ని చిత్రాలు చేసినా తక్కువే. ఇలా ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. బాలీవుడ్ డైరెక్టర్ నితేశ్ తివారి కూడా రామాయణ కావ్యాన్ని తెరకెక్కించాలని ...
Naveen K
Telugu Adult Movies: ఫ్యామిలీతో కలిసి చూడలేని రొమాంటిక్ చిత్రాలు.. ఈ మూవీల్లో ఆ ఘాటు ఎక్కువే!
తెలుగు సినిమాల్లో రొమాంటిక్ చిత్రాలది ప్రత్యేక స్థానం. యూత్ ఫోకస్ మొత్తం ఇలాంటి సినిమాలపైనే ఉంటుంది. దీంతో వీరిని ఆకర్షించడానికి మేకర్లు పనిగా రొమాంటిక్ సన్నివేశాలను పెడుతుంటారు. ...
Naveen K
WTC FINAL: అశ్విన్‌ను పక్కనపెట్టిన రోహిత్ శర్మపై సర్వత్రా విమర్శలు.. ఇదేనా అసలు కారణం?
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఓవల్ వేదికగా మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ నలుగురు పేసర్లతో పాటు ...
Naveen K
Apple Vision Pro: టెక్నాలజీలో సరికొత్త విప్లవం.. ఐపాడ్, ఐఫోన్, చాట్‌జీపీటీ తర్వాత ఇదే..!
ఇంట్లోనే కూర్చుని నయాగరా జలపాతం అందాలను చూస్తూ వేడి వేడి మిర్చీలు తింటుంటే ఎంత బాగుంటుందో కదా. ఈ అనుభూతిని కల్పించేందుకు యాపిల్ రెడీ అయింది. టెక్నాలజీలో ...
Naveen K
Telangana Background Songs: సినిమాల్లో తెలంగాణ నేపథ్య పాటలు.. ఈ సాంగ్స్‌ని మీరెప్పుడైనా విన్నారా..!
తెలంగాణ నేపథ్యమున్న సినిమాలు ఎన్నో వస్తున్నాయి. బాక్సాఫీస్ ముందు భారీ విజయం సాధిస్తున్నాయి. అయితే, కొన్ని పాటలు అచ్చమైన తెలంగాణను ప్రతిబింబిస్తాయి. అందులోని సాహిత్యాన్ని పరీక్షించినా, విజువల్స్‌ని ...
Naveen K
WTC FINAL: అరుదైన రికార్డులకు చేరువలో రోహిత్ శర్మ… ఆ ఘనత సాధించేనా?
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ముంగిట ఆటగాళ్లను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. ముఖ్యంగా, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఈ ఫైనల్ మ్యాచ్ ఎంతో ప్రత్యేకంగా నిలవనుంది. దీంతో ...
Naveen K
IMDB Top 10 Web Series: టాప్ 10లో నిలిచిన ఇండియన్ పాపులర్ వెబ్‌సిరీస్‌లు.. మీరూ ఓ లుక్కేయండి..!
ఓవర్ ద ప్లాట్‌ఫాం(OTT) వచ్చాక వెబ్ సిరీస్‌లు తెగ విడుదల అవుతున్నాయి. కోవిడ్ కాలంలో ఓటీటీ ప్లాట్‌ఫాంలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. దీంతో వెబ్ సిరీస్‌ల సంఖ్య ...
Naveen K
Adipurush: పెళ్లిపై క్లారిటీ.. ప్రభాస్ మీరు అనుకున్నంత కామ్ ఏమీ కాదు.. కృతి సనన్ క్రేజీ కామెంట్స్
‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. అడుగడుగునా ఆధ్యాత్మికత ఫరిడవిల్లేలా సభా ప్రాంగణాన్ని నిర్వహకులు తీర్చిదిద్దారు. దాదాపు లక్షకు పైగా పాసులు మంజూరు చేయగా అంతకుమించి ...
Naveen K
Apple MacBook Air 15: యాపిల్ నుంచి సరికొత్త ల్యాప్‌టాప్ ఈ సారి మరింత స్లిమ్‌గా.. మరింత ఫాస్ట్‌గా..!
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బ్రాండ్లలో యాపిల్ ఒకటి. ఈ కంపెనీ నుంచి విడుదలయ్యే ప్రతీ గ్యాడ్జెట్ మన్నికైనదిగా యూజర్లు భావిస్తారు. పైగా,ఇతర బ్రాండ్ల డివైజ్లతో పోలిస్తే ధర ...
Naveen K
Ajinkya Rahane: క్రికెటర్ కాకుంటే రహానె ఏమయ్యేవాడో తెలుసా?
టీమిండియా క్రికెట్ ప్లేయర్ అజింక్య రహానె పుట్టినరోజు నేడు.(జూన్ 6) క్లాసిక్ ప్లేయర్‌గా రహానె సుపరిచితం. 1988లో మహారాష్ట్రలో జన్మించాడు. గత కొన్నేళ్లుగా జాతీయ జట్టులో లేని ...