• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘బ్రో’ ట్రైలర్ వచ్చేసింది

  పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీమ్ స్టార్ సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రలు పోషించిన ‘బ్రో’ మూవీ ట్రైలర్ విడుదలైంది. ఇవాళ ఈ సినిమా ట్రైలర్‌ను మూవీమేకర్స్ రిలీజ్ చేశారు. పవన్ పంచ్ డైలాగ్‌లు, సాయిధరమ్ తేజ్ నటన, బ్రహ్మానందం కామెడీతో ట్రైలర్ అదరగొట్టింది. ఈ సినిమాలో కేతికా శర్మ, ప్రియాప్రకాశ్ వారియర్‌లు హీరోయిన్లుగా నటించారు. సముద్రఖని దర్శకత్వం వహించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించింది. జూలై 28న ఈ మూవీ విడుదల కానుంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv