• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అధికారి కాలర్ పట్టుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే

    తెలంగాణలో ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అధికారి చొక్కా కాలర్ పట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఓ ప్రభుత్వ అధికారి చొక్కా పట్టుకుని బూతులు తిట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. గురుకుల పాఠశాల నూతన భవన ప్రారంభ కార్యక్రమానికి ఎమ్మెల్యేను పిలవకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. దీనంతటికీ ఆ అధికారే కారణమని అతని చొక్కా కాలర్ పట్టుకున్నాడు. కాగా ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv