• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • లిఫ్ట్‌ ఆగిందని వాచ్‌మెన్‌పై దాడి

    ఉత్తర్‌ప్రదేశ్‌ సికందరాలోని రెయిన్‌బో అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్‌పై ఓ మహిళ దాడి చేసింది. లిఫ్ట్‌ మధ్యలోనే ఆగిందన్న కోపంతో చీపురుతో కొట్టింది. వయసులో పెద్దాయన అన్న గౌరవం లేకుండా చెడామడా తిట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అనిత అనే మహిళ ఈ దాడి చేసినట్లు వాచ్‌మన్‌ జగదీశ్‌ తెలిపాడు. వివరణ ఇస్తున్నా వినకుండా కొట్టిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv