• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అగ్రరాజ్యంలో జాంబీ వైరస్ కలకలం!

    అగ్రరాజ్యం అమెరికాలోని పెన్షిల్వేనియాలో కొంతమంది వ్యక్తులు వింత వైరస్ సోకిన వారిలా ప్రవర్తిస్తున్నారు. ఉన్నచోటే ఉండిపోయి జాంబీల లాగా ప్రవర్తిస్తున్నారు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వారు మద్యం తాగి అలా ఊగుతున్నారా? డ్రగ్స్ మత్తులో ఊగుతున్నారా? అనేదానిపై క్లారిటీ రాలేదు. వీరికి జాంబీ వైరస్ సోకిందేమోనని కొంతమంది నెటిజన్లు అనుమానిస్తున్నారు. కాగా ఇటీవల రష్యా సైంటిస్టులు సైబీరియాలో జాంబీ వైరస్‌ను గుర్తించిన సంగతి తెలిసిందే.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv