• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎయిర్‌పోర్ట్‌లో చోరీ.. వీడియో వైరల్‌

    అమెరికాలోని మియామి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో దొంగతనం జరిగింది. సెక్యూరిటీ సిబ్బందే ఈ చోరికి పాల్పడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ట్రాన్స్‌పోర్టేషన్‌ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్‌ (TSA)లో పనిచేసే ఇద్దరు వ్యక్తులే ఈ దొంతనం చేశారు. సెక్యూరిటీ స్కానర్‌ మెషిన్‌పై ఉంచిన ప్రయాణికుల బ్యాగుల నుంచి వారు కొన్ని వందల డాలర్లు, వస్తువులు దొంగిలించారు. దీంతో ఆ ఇద్దరు వ్యక్తులను ఉద్యోగం నుంచి తొలగించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv