• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఇదండీ రోహిత్, కోహ్లీల అనుబంధం!

    పాకిస్థాన్‌తో ఉత్కంఠ పోరులో గెలిచిన అనంతరం ఓ ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. విజయానందంతో కెప్టెన్ రోహిత్ శర్మ.. విరాట్‌ని ఎత్తుకుని గింగిరాలు తిరిగాడు. దీనికి ప్రతిస్పందిస్తూ కోహ్లీ తన బ్యాటుతో రోహిత్ పిరుదులపై సరాదాగా బాదాడు. ఈ వీడియో ఇద్దరి క్రికెటర్ల ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటోంది. ఇటీవల కోహ్లీ, రోహిత్ ఫ్యాన్స్ మధ్య గొడవలో ఒకరు మృతిచెందిన ఘటనను గుర్తు చేస్తూ..‘ఇదీ వీరిద్దరి మధ్యనున్న అనుబంధం. అభిమానులే విర్రవీగిపోతున్నారు. ఇలా కలిసి ఉండండి’ అంటూ వీడియోను ట్యాగ్ చేస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv