• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేడు ‘స్కైవాక్‌’ వంతెన ప్రారంభం

    హైదరాబాద్‌లోని ఉప్పల్‌ చౌరస్తాలో నిర్మించిన ‘స్కైవాక్‌’ వంతెన నేడు ప్రారంభం కానుంది. మంత్రి కేటీఆర్‌ దీనిని లాంచ్‌ చేయనున్నారు. ఉప్పల్‌, సికింద్రాబాద్‌, LB నగర్‌, రామాంతపూర్‌, రహదారులతో పాటు మెట్రో స్టేషన్‌కు ఈ వంతెనను అనుసంధానించారు. మెట్లు ఎక్కలేని వారి కోసం ప్రత్యేకంగా ఎస్కలేటర్లు, లిఫ్టులు ఏర్పాటు చేశారు. ఈ స్కైవాక్‌ నిర్మాణం కోసం HMDA రూ.25 కోట్లు ఖర్చు చేసింది. 660 మీటర్ల పొడవున్న ఈ వంతెనకు LED దీపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv