మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చినప్పటికీ… సీతారామం సినిమా సూపర్ హిట్‌తో తెలుగులో దుల్కర్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలకు భిన్నంగా విలక్షణమైన పాత్రలు పోషిస్తూ నటనపరంగా భేష్ అనింపించుకుంటున్నారు. ఈ క్రమంలో దుల్కర్ సల్మాన్ గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు మీకోసం..
దుల్కర్ సల్మాన్‌ను అలా ఎందుకు పిలుస్తున్నారు?
దుల్కర్ సల్మాన్ మలయాళం మెగాస్టార్ మమ్మూటి కొడుకు. తన ఇంటిపేరు లేకుండానే తన కొడుకు సొంతకాళ్లపై ఎదగాలని దుల్కర్ సల్మాన్ పేరు పెట్టినట్లు మమ్మూటి చెప్పారు.
దుల్కర్ సల్మాన్ ఎత్తు ఎంత?
5 అడుగుల 8 అంగుళాలు
దుల్కర్ సల్మాన్ ఎక్కడ పుట్టారు?
కొచ్చి, కేరళ
దుల్కర్ సల్మాన్ పుట్టిన తేదీ ఎప్పుడు?
1986 జులై 28
దుల్కర్ సల్మాన్ భార్య పేరు?
అమల్ సూఫియా
దుల్కర్ సల్మాన్‌కు ఎంత మంది పిల్లలు?
ఒక బాబు, పేరు మరియం అమీరా సల్మాన్
దుల్కర్ సల్మాన్ అభిరుచులు?
పుస్తకాలు చదవడం, కుకింగ్
దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన తొలిసినిమా?
ABCD( అమెరికన్ బోర్న్.. కన్ఫ్యూజ్డ్ దేశీ
దుల్కర్ సల్మాన్‌కు అభిమాన నటుడు?
మమ్మూటి
దుల్కర్ సల్మాన్ అభిమాన హీరోయిన్?
దుల్కర్ సల్మాన్‌కు స్టార్ డం అందించిన చిత్రం?
సీతారామం
దుల్కర్ సల్మాన్‌కు ఇష్టమైన కలర్?
వైట్
దుల్కర్ సల్మాన్ తల్లిదండ్రుల పేర్లు?
మమ్మూటి, సలాఫత్ కుట్టి
దుల్కర్ ఏం చదివాడు?
బ్యాచ్‌లర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్
దుల్కర్ సల్మాన్ ఎన్ని సినిమాల్లో నటించాడు?
2024 వరకు 13 సినిమాల్లో నటించాడు
దుల్కర్ సల్మాన్‌కు ఇష్టమైన ఆహారం?
బిర్యానీ
దుల్కర్ సినిమాకు ఎంత తీసుకుంటారు?
ఒక్కో సినిమాకి దాదాపు రూ.4కోట్లు- రూ.5కోట్లు తీసుకుంటాడు.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్