• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • విశ్వక్‌సేన్ అలాంటి నటుడు: చరణ్

  సినిమా హిట్టయినా.. ఫ్లాపయినా వ్యక్తిత్వమే మనల్ని స్టార్‌గా నిలబెడుతుందని మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ తెలిపాడు. అలాంటి నటుడు విశ్వక్‌సేన్ అని.. అందుకే తనంటే ఇష్టమని చెర్రీ వెల్లడించాడు. ‘ఓరి దేవుడా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వచ్చిన రాంచరణ్ ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకున్నాడు. ‘రజినీకాంత్, చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లాగా విశ్వక్‌సేన్ వ్యక్తిత్వం ఒకేలా ఉంటుంది. పర్సనాలిటీ నిండుగా ఉన్న హీరో విశ్వక్‌సేన్. ట్రైలర్ చూశా. బాగుంది. పండుగకు ఇంతకన్నా మంచి సినిమా ఏముంటుంది. ఎంతోమంది అభిమానులను విశ్వక్‌సేన్ సంపాదించుకున్నాడు’ అని చెర్రీ మాట్లాడాడు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv