• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఆ నటిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నా: సల్మాన్

  [VIDEO](url): బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌కు సంబంధించిన ఓ పాత ఇంటర్యూ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఆ వీడియోలో తాను నటి జూహీ చావ్లాను పెళ్లిచేసుకోవాలని భావించానని సల్మాన్‌ తెలిపారు. ఇదే విషయం వాళ్ల నాన్నకు చెప్తే తను అంగీకరించలేదని పేర్కొన్నారు. ఎందుకని యాంకర్‌ ప్రశ్నించగా నేను వాళ్లకు సరిపోనని అనుకున్నారేమో అంటూ నవ్వుతూ బదులిచ్చాడు. తాజాగా సల్మాన్ అభిమాని ఒకరు ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. దాంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv