Weekend lo friends tho gattiga enjoy cheddam anukuntunna….Chalo shuru igaa
Manam epudu Hyderabad ante charminar, golconda,tank bund…vie gurthukostunnayi. Friends the weeknd low chill avudam anukunte arey abba eni Sarlu ave chusina places eh chustham anipistundi ?? alantipude arey ala long drive velthe entha baguntadi anukunta Manam friends tho kasepu ala free ga veli enjoy cheese places enno mana hyderabad ki dagara lone unayi..andulo konni important places manam pakka ga chudalani eevee…
Kessaragutta
Rachakonda fort
Yadagirigutta
Yadagirigutta Lakshmi Narasimha swamy temple ki world famous anamata. From Hyderabad it’s around 65km.
Ananthagiri Hills
Bhuvanagiri fort
Bhuvanagiri fort anedi oka yekashila raayi pai kattina kota. It’s about 50 km from Hyderabad. Ee fort lo enno rahasya sorangalu unayi ata.
Nagarjunasagar
Vemulawada
Laknavaram lake
shamirpet lake view point
Badi baoli – Qutub shahi tombs
Mari late enduku igaa edo oka manchi weekend chesukoni see places ani chuttukundi…
HAVE A SAFE JOURNEY AND MAKE NEW MEMORIES
YouSay న్యూస్ & ఎంటర్టైన్మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
Trending News
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి
ఈ సంవత్సరం భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అనేక సంస్థలు పోటీపడి తమ ప్రత్యేక ఫోన్లను విడుదల చేశాయి. ఎంట్రీ లెవల్ నుంచి ప్రీమియం వేరియంట్ల వరకు విస్తృత ...
రామ్ చరణ్(Ram Charan) ప్రధాన పాత్రలో, శంకర్(Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి ...
టాలీవుడ్లో లైంగిక దాడి ఘటనలు ఇటీవల బాగా ఎక్కువయ్యాయి. నటులు తమను వేధించారంటూ పలువురు మహిళలు పోలీసు స్టేషన్‌కు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే తాాజాగా మరో నటుడిపై ...
2024 సంవత్సరం మరికొద్ది రోజుల్లో ముగియనుంది. ఈ సంవత్సరంలో తెలుగు సినీ పరిశ్రమ ఎన్నో ప్రత్యేక సంఘటనలకు వేదికైంది. ఈ ఏడాది కొందరు ప్రముఖ సెలెబ్రిటీల జీవితాల్లో ...
బాలీవుడ్ నటి అర్చిత అగర్వాల్ (Arrchita Agarwaal) షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె లీడ్ యాక్ట్రెస్‌గా చేసిన ‘దెస్‌పాచ్’ (Despatch) చిత్రం ఇటీవల జీ 5 (Zee ...
వరల్డ్ మోస్ట్ వాంటెడ్ యానిమేషన్ చిత్రం ‘ముఫాసా: ది లయన్ కింగ్’ (Mufasa: The Lion King) మరో రెండ్రోజుల్లో వరల్డ్ వైడ్‌గా విడుదల కాబోతోంది. తెలుగు, ...
షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘రయీస్’ (Raees) సినిమా ద్వారా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పాకిస్థాన్ నటి మహిరా ఖాన్ (Mahira Khan), తొలి సినిమా ...
2024 సంవత్సరంలో భారతదేశం అనేక రంగాల్లో సంచలనమైన వార్తలతో నిండిపోయింది. రాజకీయాలు, క్రీడలు, వినోదం, సంస్కృతి వంటి విభాగాల్లో చోటుచేసుకున్న ఈ సంఘటనలు ప్రజలలో చర్చనీయాంశంగా నిలిచాయి. ...
రియల్మీ తన కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ Realme 14x 5Gను డిసెంబర్ 18, 2024న లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. 6,000mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, IP69 రేటింగ్ ...
సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ...
టాలీవుడ్ నటుడు అడివి శేష్ (Adivi Sesh) వైవిధ్యమైన చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ‘ఎవడు’, ‘మేజర్’, ‘హిట్ 2’ వంటి హ్యాట్రిక్ విజయాలతో మంచి ఊపు మీద ఉన్నాడు. ...
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం కెరీర్ పరంగా దూసుకెళ్తున్నాడు. వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌ను పట్టాలెక్కిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అరడజనుకు పైగా ...
మంచు ఫ్యామిలీలో చెలరేగిన వివాదం రెండు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. రాచకొండ సీపీ వార్నింగ్‌తో కాస్త సద్దుమణిగిన ఈ వివాదం శనివారం (డిసెంబర్ ...
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి