మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన ‘వాట్ ద ఫిష్’ మూవీ ఫస్ట్ లుక్ గ్లింప్స్ విడుదలైంది. మనోజ్ బర్త్‌డే సందర్భంగా విడుదలైన ఈ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ గ్లింప్స్ చూస్తే టెక్నో ఫాంటసీ మూవీగా ‘వాట్ ద ఫిష్’ తెరకెక్కుతున్నట్ల తెలుస్తోంది. మనోజ్ సరికొత్త గెటప్‌లో అలరించాడు. కాగా ఈ సినిమాను వరుణ్ కోరుకొండ రూపొందించారు. విశాల్, సూర్య బెజవాడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
-
Courtesy Twitter: Manoj Manchu
-
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్