• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • నేనెందుకు ఇంట్లో కూర్చోవాలి; సమంత

  వైవాహిక బంధంలో తాను నిజాయతీగా ఉన్నానని.. కానీ అది ఉపయోగపడలేదని స్టార్ హీరోయిన్ సమంత పేర్కొన్నారు. ‘‘ చైతూతో విడాకులు తీసుకున్న వెంటనే ‘పుష్ప’ మూవీలో ఐటెమ్ సాంగ్ ఆఫర్ వచ్చింది. నువ్వు ఇంట్లో కూర్చో చాలు.. విడిపోయిన వెంటనే ఐటెమ్ సాంగ్స్ చేయడం బాగోదు అని కొంతమంది సలహా ఇచ్చారు. కానీ నేను వాళ్ల సలహాను అంగీకరించలేదు. నేనే నేరం చేయలేదు. మరి అలాంటప్పుడు ఇంట్లోనే ఎందుకు కూర్చుని ఉండాలి.’’ అంటూ సామ్ చెప్పుకొచ్చారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv