• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తలపై గ్యాస్ సిలిండర్‌తో మహిళ డ్యాన్స్

    నెత్తిపై గ్యాస్ సిలిండర్‌ను పెట్టుకుని ఓ మహిళ డ్యాన్స్‌ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గ్యాస్ సిలిండర్‌ను తలపై పెట్టుకుని కొద్దిసేపు డ్యాన్య్ చేసిన ఆమె తిరిగి బిందెపై నిల్చుని కూడా కాసేపు స్టెప్పులేసింది. ఈ వీడియోను కొందరు ప్రశంసిస్తుండగా .. మరికొందరు ఇలాంటి వీడియోలను స్ఫూర్తిగా తీసుకుని ఇంకొంత మంది మహిళలు ట్రై చేసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వాటిని షేర్ చేయవద్దని సూచిస్తున్నారు.

    https://www.instagram.com/reel/CxiEviFRnUE/?utm_source=ig_embed&ig_rid=1e05efce-eca6-4a93-8038-6a4d7f8c80f1
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv