• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పాకిస్తాన్ లో సంక్షోభంపై మహిళ ఆవేదన

    పాకిస్తాన్ లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా రోజువారీ జీవనమే కష్టమవుతోంది. తాజాగా ఈ విషయంపై కన్నీరు పెడుతూ ఓ మహిళ పెట్టిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ‘నేనేం చేయాలి?, ఇంటి అద్దె కట్టాల్, పెరిగిపోయిన కరెంటు బిల్లులు కట్టాలా, మీకు పన్నులు కట్టాలా, నా పిల్లలకు మందులు కొనాలా?’ అంటూ కన్నీరు పెట్టుకుంది. తన పిల్లలకు కడుపునింపాలా? ఆకలితో చావనివ్వాలా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. [వీడియో](url)

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv