TS: హైదరాబాద్ పరిధిలోని సైబర్ టవర్స్ వద్ద అల్లరి మూకలు బరితెగించాయి. సైబర్ టవర్స్ సిగ్నల్ వద్ద ఉన్న ట్రాఫిక్ బూత్‌లో ఇద్దరు యువకులు మందు కొట్టారు. అందరూ చూస్తుండగానే వారు తాపీగా మద్యం సేవించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆకతాయిలను గుర్తించి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను స్థానికులు కోరుతున్నారు. ఈ వీడియోను నెట్టింట పోస్ట్ చేయగా యువకులపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
-
Courtesy Twitter:@Hema_Journo
-
Courtesy Twitter:@Hema_Journo