• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బ్యాలెట్ బాక్సు చేతపట్టుకుని పరుగో పరుగు!

    పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌లో ఉద్రిక్తపరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కొందరు దుండగులు పోలింగ్ రూమ్ నుంచి బ్యాలెట్ బాక్సులను పట్టుకుని రోడ్లపై పరుగులు తీస్తూ కెమెరాకు చిక్కడం సంచలనమైంది. నేటి ఉదయం పోలింగు మొదలు కొని పలు చోట్ల విధ్వంసం, హత్యలు వంటి ఘటనలు చోటుచేసుంటూనే ఉన్నాయి. పకడ్బందీగా పోలీసులు పహారా కాస్తున్నప్పటికీ అల్లరిమూకలు మాత్రం హింసలకు పాల్పడుతూనే ఉన్నారు. ఇప్పటివరకు ఈ ఘటనల్లో 9 మంది మృతి చెందారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv