• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వీధి కుక్కలకు బలైన చిన్నారి

    [వీడియో;](url) అభం శుభం తెలియని ఓ చిన్నారి వీధి కుక్కల దాడికి బలైపోయాడు. వీధికుకక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌లో చోటుచేసుకుంది. ప్రదీప్(4) అనే చిన్నారి నడుచుకుంటూ వెళ్తుండగా వీధి కుక్కలు దాడి చేశాయి. బాలుడు తప్పించుకోవడానికి విశ్వప్రయత్నం చేసినా వదల్లేదు. ఒక కుక్క కాలు.. మరో కుక్క చేయి నోట కరుచుకుని లాగడంతో బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.

    https://twitter.com/MahendarBRS/status/1627896945300893699?s=20
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv