• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • లోయలో బస్సు పడి 18మంది మృతి

    మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది. 42 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 18 మంది మృతిచెందగా, మిగతా వారికి గాయాలయ్యాయి. ప్రయాణ సమయంలో బస్సులో ఆరుగురు భారతీయులు కూడా ఉన్నారట. అతివేగంతో వస్తున్న బస్సు మూల మలుపు వద్ద టర్న్ తీసుకుంటుండగా ఘటన జరిగినట్లు అక్కడి అధికారులు తెలిపారు. 131 అడుగుల లోతులో బస్సు పడిపోయిందని, సహాయక చర్యలకు ఇబ్బంది ఎదురవుతున్నట్లు మెక్సికో ప్రజాప్రతినిధులు వెల్లడించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv