ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత ప్రాంతంలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన 9 మందిని కాల్చివేశారు. దీంట్లో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తూర్పు ఉక్రెయిన్‌కు చెందిన వోల్నవాకా పట్టణంలో ఈ ఘటన జరిగింది. ఇళ్లు ఇవ్వలేదన్న కోపంతో రష్యా సైనికులు ఆ కుటుంబాన్ని కాల్చివేసి ఉంటారని ఉక్రెయిన్ ఆరోపించింది. రక్తపు మరకలు, బుల్లెట్లు దిగిన శరీరాలతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన పట్ల రెండు దేశాలు వేర్వురుగా దర్యాప్తు ప్రారంభించాయి.
Trending News
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి
Redmi 14C 5G: దిమ్మదిరిగే ఫీచర్లతో కొత్త ఫొన్ లాంచ్, ధర ఎంతంటే?
రెడ్మి తన సరికొత్త 14C 5G స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో త్వరలో విడుదల చేయబోతోంది. కంపెనీ తమ అధికారిక సోషల్ మీడియా ద్వారా ఈ లాంచ్‌ను ధ్రువీకరించింది. ...
Raju B
Barroz 3D Review: విజువల్ వండర్‌గా ‘బరోజ్ 3D’.. కానీ!
నటీనటులు: మోహన్‌లాల్, మాయా రావు వెస్ట్, తుహిన్ మేనన్, గోపాలన్, తదితరులు దర్శకత్వం: మోహన్‌లాల్ సంగీతం: మార్క్ కిలియన్ సినిమాటోగ్రఫీ: సంతోష్ శివన్ ఎడిటర్: అజిత్‌కుమార్ నిర్మాణ ...
Srihari V
Pushpa 2 Collections: పుష్ప2 మరో రికార్డు.. 21 రోజుల్లో వసూళ్లు ఎంతంటే?
అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా చిత్రం పుష్ప 2 భారతీయ సినీ చరిత్రలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన 21 రోజుల్లోనే ...
Raju B
Srikakulam sherlock holmes Review: డిటెక్టివ్‌గా వెన్నెల కిషోర్ ఓకే.. మరి హిట్ కొట్టాడా?
నటీనటులు: వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల, శియా గుప్తా, రవితేజ మహాదాస్యం, మురళీధర్ గౌడ్, అనీష్ కురువిల్లా, బాహుబలి ప్రభాకర్, భద్రం, నాగ్ మహేశ్, ప్రభావతి తదితరులు ...
Srihari V
Stars celebrate Christmas 2024: క్రిస్మస్ రోజున సెలబ్రటీల వెలుగు జిలుగులు.. ఓ లుక్కేయండి!
క్రిస్మస్ పర్వదినం (Stars celebrate Christmas 2024) సందర్భంగా పలువులు సెలబ్రిటీలు ఎంతో సంతోషంగా గడిపారు. కుటుంబ సభ్యులు, ఆత్మీయులతో కలిసి క్రిస్మస్ పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. ...
Srihari V
Tollywood Industry Meeting: శాంతించిన సీఎం రేవంత్.. టికెట్ల పెంపుపై కమిటీ!
సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య కొంత గ్యాప్ ఏర్పడిందన్న ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌కు చెందిన సినీ ...
Srihari V
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన రేవతి కుటుంబానికి అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్‌డీసీ) ఛైర్మన్, ప్రముఖ ...
Raju B
New Year 2025: కొత్త సంవత్సరం రోజున ఈ పనులు చేయడం మరచిపోకండి!
జనవరి 1తో కొత్త సంవత్సరం ఆరంభం అవుతుంది. ఈ ప్రత్యేక రోజు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలు నిర్దేశించుకుంటారు. ఈ రోజును ...
Raju B
Allu Arjun: పోలీసుల ఎదుట కంటతడి పెట్టిన బన్నీ? పొరపాటు జరిగిందని అంగీకారం?
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ‘పుష్ప 2’ హీరో అల్లు అర్జున్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. మంగళవారం (డిసెంబర్ 24) ఉదయం 10.30 గం.ల జూబ్లీహిల్స్ ఇంటి ...
Srihari V
Allu Arjun: ‘నరబలి జరిగితే.. నా సినిమా హిట్టని అల్లు అర్జున్ అన్నాడు’.. కాంగ్రెస్ MLA షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన రోజు రోజుకు మరింత ముదురుతోంది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడటం.. ఆపై వెంటనే అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ ...
Srihari V
Christmas Wishes 2025: మీ ఆత్మీయులను ఈ టాప్ 40 సందేశాలతో థ్రిల్ చేయండి
క్రిస్మస్ అంటే కేవలం పండుగ మాత్రమే కాదు, ప్రేమ, శాంతి, ఆనందం పంచుకునే పర్వదినం. డిసెంబర్ 25న జరుపుకునే ఈ పవిత్రమైన రోజు యేసు క్రీస్తు జన్మదిన ...
Raju B
Rewind 2024: ఈ ఏడాది ఆడ పిల్లలకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్స్ వీరే..
తల్లి కావాలని పెళ్లైన ప్రతీ మహిళ కోరుకుంటుంది. అమ్మదనంలోని కమ్మదానాన్ని అస్వాదించేందుకు వారు ఉవ్విళ్లురుతుంటారు. ఇందుకు స్టార్ హీరోయిన్స్ సైతం అతీతమేమి కాదు. ఈ క్రమంలోనే ఏటా ...
Srihari V
Rashmika Mandanna: బాగానే మెనేజ్ చేశారు.. కానీ ఇలా దొరికిపోయారు!
యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ...
Srihari V
Drishyam 3: ట్రెండింగ్‌లో ‘దృశ్యం 3’ హ్యాష్‌ట్యాగ్.. కారణం ఇదే!
మలయాళంలో వచ్చిన ‘దృశ్యం’ (Drishyam) చిత్రం ఎంత పెద్ద హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత తెలుగు, హిందీ భాషల్లోనూ ఈ సినిమా రీమేకై ఘన ...
Srihari V
2025 TTD Calendars and Diaries: డైరెక్ట్ లింక్ ఇదే.. సింపుల్‌గా కొనుగోలు చేయండి
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రతీ ఏడాది భక్తుల కోసం ప్రత్యేకంగా క్యాలెండర్లు, డైరీలను అందుబాటులోకి తీసుకువస్తుంది. 2025 సంవత్సరానికి సంబంధించిన ఈ క్యాలెండర్లు, డైరీలు ఇప్పుడు ...
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం