• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • chatGPT; కొత్త వంటకం వైరల్

    చాట్ జీపీటీ సాయంతో ఓ యువకుడు కొత్త వంటకం తయారు చేశాడు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) నెట్టింట్లో వైరల్‌గా మారింది. ముంబైకి చెందిన శుభమ్ జోషి.. బంగాళదుంపలు, ఉల్లిగడ్డలు, టామాటాలు, ఉప్పు, బ్రెడ్, జున్ను, మిరియాలు, పాలు, మసాలా వంటి పదార్థాలతో తాను ఏమి తయారుచేసుకోవచ్చో చాట్ జీపీటీ బోట్‌ను అడిగాడు. దీనికి ‘చీజ్ పొటాటో వెజిటబుల్ కేక్’ తయారు చేస్తానని బోట్ సమాధానమిచ్చింది. బోట్ సూచించిన విధంగా రెసిపీ తయారు చేసి ఆరగించాడు.

    https://www.instagram.com/reel/CnrzMCPqRme/?utm_source=ig_web_copy_link
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv