• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అప్పు తిరిగివ్వాలని కుటుంబం సూసైడ్

    గోదావరిఖని- కళ్యాణ్ నగర్‌కు చెందిన శ్రీనివాస్ గతంలో అదే కాలనీకి చెందిన కైలాసానికి రూ.6.5 లక్షలు అప్పుగా ఇచ్చాడు. ఇప్పటికీ తిరిగి ఇవ్వడం లేదని ఆవేదన చెందిన శ్రీనివాస్ తన కుటుంబంతో పాటు కైలాసం ఇంటి ఎదుట కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. ఆర్థిక ఇబ్బందులతో ఉన్నామని, ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇరువర్గాలను మందలించిన పోలీసులు విచారణ చేస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv