కొత్త పార్లమెంట్ కొలువుదీరింది. ప్రధాని మోదీ సహా కేంద్రమంత్రులు, అధికార, ప్రతిపక్ష పార్టీల ఎంపీలు తమకు కేటాయించిన సీట్లలో ఆసీనులయ్యారు. జాతీయ గీతాలపన అనంతరం.. కొత్త భవనంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాసేపట్లో లోక్ సభ ముందుకు చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకు రానున్నారు. పార్లమెంట్ సమావేశాలను లైవ్‌లో వీక్షించండి.
Trending News
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి
Tollywood Industry Meeting: శాంతించిన సీఎం రేవంత్.. టికెట్ల పెంపుపై కమిటీ!
సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య కొంత గ్యాప్ ఏర్పడిందన్న ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌కు చెందిన సినీ ...
Srihari V
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన రేవతి కుటుంబానికి అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్‌డీసీ) ఛైర్మన్, ప్రముఖ ...
Raju B
New Year 2025: కొత్త సంవత్సరం రోజున ఈ పనులు చేయడం మరచిపోకండి!
జనవరి 1తో కొత్త సంవత్సరం ఆరంభం అవుతుంది. ఈ ప్రత్యేక రోజు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలు నిర్దేశించుకుంటారు. ఈ రోజును ...
Raju B
Allu Arjun: పోలీసుల ఎదుట కంటతడి పెట్టిన బన్నీ? పొరపాటు జరిగిందని అంగీకారం?
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ‘పుష్ప 2’ హీరో అల్లు అర్జున్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. మంగళవారం (డిసెంబర్ 24) ఉదయం 10.30 గం.ల జూబ్లీహిల్స్ ఇంటి ...
Srihari V
Allu Arjun: ‘నరబలి జరిగితే.. నా సినిమా హిట్టని అల్లు అర్జున్ అన్నాడు’.. కాంగ్రెస్ MLA షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన రోజు రోజుకు మరింత ముదురుతోంది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడటం.. ఆపై వెంటనే అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ ...
Srihari V
Christmas Wishes 2025: మీ ఆత్మీయులను ఈ టాప్ 40 సందేశాలతో థ్రిల్ చేయండి
క్రిస్మస్ అంటే కేవలం పండుగ మాత్రమే కాదు, ప్రేమ, శాంతి, ఆనందం పంచుకునే పర్వదినం. డిసెంబర్ 25న జరుపుకునే ఈ పవిత్రమైన రోజు యేసు క్రీస్తు జన్మదిన ...
Raju B
Rewind 2024: ఈ ఏడాది ఆడ పిల్లలకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్స్ వీరే..
తల్లి కావాలని పెళ్లైన ప్రతీ మహిళ కోరుకుంటుంది. అమ్మదనంలోని కమ్మదానాన్ని అస్వాదించేందుకు వారు ఉవ్విళ్లురుతుంటారు. ఇందుకు స్టార్ హీరోయిన్స్ సైతం అతీతమేమి కాదు. ఈ క్రమంలోనే ఏటా ...
Srihari V
Rashmika Mandanna: బాగానే మెనేజ్ చేశారు.. కానీ ఇలా దొరికిపోయారు!
యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ...
Srihari V
Drishyam 3: ట్రెండింగ్‌లో ‘దృశ్యం 3’ హ్యాష్‌ట్యాగ్.. కారణం ఇదే!
మలయాళంలో వచ్చిన ‘దృశ్యం’ (Drishyam) చిత్రం ఎంత పెద్ద హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత తెలుగు, హిందీ భాషల్లోనూ ఈ సినిమా రీమేకై ఘన ...
Srihari V
2025 TTD Calendars and Diaries: డైరెక్ట్ లింక్ ఇదే.. సింపుల్‌గా కొనుగోలు చేయండి
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రతీ ఏడాది భక్తుల కోసం ప్రత్యేకంగా క్యాలెండర్లు, డైరీలను అందుబాటులోకి తీసుకువస్తుంది. 2025 సంవత్సరానికి సంబంధించిన ఈ క్యాలెండర్లు, డైరీలు ఇప్పుడు ...
Raju B
UI Movie Dialogues: జీవిత పాఠాలు నేర్పే టాప్ 20 ఉపేంద్ర మార్క్ డైలాగ్స్
కన్నడ నటుడు ఉపేంద్ర (Upendra) కొత్త తరహా చిత్రాలకు కేరాఫ్‌గా మారారు. ఆయన హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందిన ‘A’, ‘ఉపేంద్ర’, ‘రా’, ‘ష్.’. చిత్రాలు తెలుగు ...
Srihari V
New year resolutions: 2025లో మీ జీవితాన్ని మార్చే టాప్ 10 రెజల్యూషన్స్
ప్రతి కొత్త సంవత్సరం ఆరంభంలో మనం కొత్త ఆశలతో, లక్ష్యాలతో జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తాం. ఈ క్రమంలో న్యూ ఇయర్ రెజల్యూషన్స్ చాలా ప్రాముఖ్యమైనవి. ఇవి మన ...
Raju B
Upcoming Telugu Web Series 2025: జనవరిలో విడుదల కానున్న తెలుగు వెబ్‌సిరీస్‌లు ఇవే
ఇటీవల తెలుగు ప్రేక్షకుల్లో వెబ్‌సిరీస్‌ల పట్ల ఆసక్తి పెరుగుతోంది. విభిన్నమైన కథలతో, ప్రతిష్ఠాత్మకమైన టేకింగ్‌తో ఈ సిరీస్‌లు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్నాయి. తాజాగా విడుదలైన “హరికథ,” ...
Raju B
Mohan Babu: హైకోర్టులో మోహన్ బాబుకు బిగ్ షాక్.. అరెస్టు కావడం ఖాయమేనా?
నటుడు మంచు మోహన్ బాబుకు (Manchu mohan babu) తెలంగాణ హైకోర్టు (Telangana High Court) షాకిచ్చింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ...
Srihari V
This Week OTT Releases: ఈ ఏడాది చివర్లో రాబోతున్న చిత్రాలు, సిరీస్‌లు ఇవే
2024 సంవత్సరం చివరి దశకు చేరుకుంది. ఈ ఏడాది టాలీవుడ్ నుంచి చాలా సూపర్ హిట్స్ వచ్చాయి. ‘హనుమాన్’ మెుదలుకొని రీసెంట్ ‘పుష్ప 2’ ఎన్నో బ్లాక్బాస్టర్ ...
Srihari V
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!
‘పుష్ప 2’ ప్రీమియర్స్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్ నిర్లక్ష్య ధోరణి కారణమన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యాలను హీరో అల్లు అర్జున్ ఖండించారు. ...
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం